బంగారుపద్మంలో అవతరించిన పద్మావతి, లక్ష్మీదేవి ఒక్కరేనా?

ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ ఆ స్వామిని తలుచుకున్నా, తిరుమల వెళ్ళినా కూడా ఆ స్వామీ తో పాటు మనకు పద్మావతి దేవి, లక్ష్మీదేవి గుర్తుకువస్తారు. కొండమీద వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తరవాత, కొండ క్రింద ఉన్న పద్మావతి అమ్మవారిని తప్పక దర్శించుకోవాలి. తిరుమల వెళ్ళినవారు చాలా మంది హడావిడిగా ఒక రోజులో ఆ వేంకటేశ్వరుని దర్శించుకుని రిటర్న్ బయలుదేరిపోతారు. ఆ తండ్రిని దర్శించుకున్న తరవాత, అమ్మను తప్పకుండా దర్శించుకుని, ఆమెకు మనబాధలను విన్నవించుకుని, నమస్కరించుకుని రావాలి. […]

8 శనివారాలు ఖచ్చితంగా ఇలా చేస్తే… దోషాలన్నీ పోయి, అనుకున్న పనులు జరుగుతాయి…

శనివారం అనగానే గుర్తుకువచ్చే దేవుడు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. అలాగే ఆపదలు రాగానే ఆదుకొమ్మని అడిగేది, ఆ ఆపదమోక్కులవాడినే. మన జీవితంలో శని దేవిని ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే, వెంకటేశ్వరస్వామికి ప్రతినిత్యం పూజలు చెయ్యాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటె మనకి ఎలాంటి దోషాలు రావు. ఏడుకొండలవాడి దయతో పాటు, శనిదోషం కూడా పోవాలంటే 8 శనివారాలు ఖచ్చితంగా ఇలా చేయాలి. ఒకవేళ ఆడవాళ్ళు చేస్తే… […]