అంతం… రివ్యూ

జబ్బర్దాస్త్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న రేష్మి గుంటూర్ టాకీస్ సినిమా తో టాలీవుడ్ లో ప్రవేశించి, ఇప్పుడు రెండవ సినిమా అంతం ఈ రోజు రిలీజయ్యింది. ఈ సినిమా టీజర్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకోగా, ఏ సర్టిఫికేట్ రావడంతో ఇందులో ఎదో ఉండని జనాల ఎక్స్పెక్టేషన్. పైగా త్రిల్లార్ సినిమా అవ్వడం వలన మరికొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. కళ్యాణ్ దర్సకత్వంలో చరణ్ దీప్ హీరోగా, రేష్మి హీరోయిన్ గా, కార్తీక్ మ్యూజిక్ అందించగా […]

ఇలా చేస్తే మానసిక ప్రశాంతత పొందడం ఎంత సులభంటే…

మానసిక ప్రశాంతత ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎందులో పొందచ్చు, ఎవరి ద్వారా పొందచ్చు ఇలా అనేకమైన ఆలోచనలతో ఆరా తీస్తూనే, జీవితాన్ని సాగిస్తారు చాలామంది. డబ్బుతోనూ, బందువులతోను, కుటుంబసభ్యులతోను, వినోదాలు, వేడుకలతోను అన్నిటితో ప్రయత్నిస్తారు కాని, చివరకు నాకు  ప్రశాంతత లేదు అంటారు మరికొందరు. మానసిక ప్రశాంతత అనేది బజారులో దొరికే వస్తువు కాదు అది కొనుక్కుంటేనో, అడిగితేనో వచ్చేది కాదు. అది మన మనసులోనే ఉంటుంది. మన ఆలోచనా విధానంలో ఉంటుంది. మనకు ప్రశాంతత లేదు […]