బంగారుపద్మంలో అవతరించిన పద్మావతి, లక్ష్మీదేవి ఒక్కరేనా?

ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ ఆ స్వామిని తలుచుకున్నా, తిరుమల వెళ్ళినా కూడా ఆ స్వామీ తో పాటు మనకు పద్మావతి దేవి, లక్ష్మీదేవి గుర్తుకువస్తారు. కొండమీద వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తరవాత, కొండ క్రింద ఉన్న పద్మావతి అమ్మవారిని తప్పక దర్శించుకోవాలి.

తిరుమల వెళ్ళినవారు చాలా మంది హడావిడిగా ఒక రోజులో ఆ వేంకటేశ్వరుని దర్శించుకుని రిటర్న్ బయలుదేరిపోతారు. ఆ తండ్రిని దర్శించుకున్న తరవాత, అమ్మను తప్పకుండా దర్శించుకుని, ఆమెకు మనబాధలను విన్నవించుకుని, నమస్కరించుకుని రావాలి.

అమ్మ మనసు ఎంత తొందరగా కరుగుతుందో, ఎంత దయగల హృదయమో మనందరికీ తెలుసు. అయితే చాలా మంది లక్ష్మీదేవి, పద్మావతి ఒక్కరే అని అంటారు. అసలు ఆ మాట ఎంతవరకు నిజం? అసలు విషయం ఏమిటో ఈ క్రింద వీడియో చూసి తెలుసుకోండి…

Follow by Email
Facebook
Facebook
Google+
http://namasthetelugu.com/life-style/%e0%b0%ac%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8d%e0%b0%ae%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%85%e0%b0%b5%e0%b0%a4%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8/
Twitter

Leave a Reply

*