అల్లుడు కాలేకపోతున్న నాగచైతన్య

నాగచైతన్య ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణ డైరెక్షన్‌ రొమాంటిక్ లవ్ స్టోరిలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి మొదట  ‘అల్లరి అల్లుడు’ అని  టైటిల్ అనుకున్నారంట.ఈ పేరుతో నాగార్జున సినిమా ఉంది. అప్పట్లో అది బంపర్ హిట్ అయ్యింది. నాగ్ టైటిల్ మజ్ను తో చైతూ ఆల్రడీ చేసాడు.

ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి నాగ్ నాగ్ సినిమా టైటిల్ అయిన అల్లరి అల్లుడు పెట్టాలని ఫిక్స్ అయ్యారంట. అంతేకాకుండా ఆ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసిన ది లగాయిత్తు’ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ రీమేక్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపించాయి. కాని తరవాత ఆ టైటిల్ వద్దనుకున్నారని, మరొక టైటిల్ ని ఫిక్స్ అయ్యారని అది అతి త్వరలోనే రివీల్ చేస్తారని అంటున్నారు. మొత్తానికి చైతూ అల్లరి అల్లుడు కాలేకపోయాడు.

Follow by Email
Facebook
Facebook
Google+
http://namasthetelugu.com/movies/naga-chaithanya-latest-movie-details/
Twitter

Leave a Reply

*